చనిపోయిందనుకున్న మనిషి 10-15 సంవత్సరాలు బ్రతికింది
బాలకృష్ణయ్య గారు చెప్పిన మాట గ్రామస్తులను ఆశ్చర్యానికి గురి చేసింది: ‘ఆమె చనిపోలేదు, బతికే ఉంది! అని చెప్పారు ఈ మాటలు వినగానే గ్రామస్తులు షాక్ కు గురయ్యారు. ఆయన శ్రమించి, తక్షణమే ఆ మహిళకు వైద్యం అందించటంతో, ఆమె గుండె కొట్టుకోవడం మొదలైంది. అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తూ! ఆ మహిళ దాదాపుగా 10-15 సంవత్సరాలు జీవితం గడిపింది