డాక్టర్ బాలకృష్ణయ్య గారితో మీ జ్ఞాపకాలు

డాక్టర్ బాలకృష్ణయ్య గారి జీవితం ఒక తెరిచిన పుస్తకం. ప్రజా వైద్యుడిగా, ప్రజా నాయకుడిగా, సామాజిక వేత్తగా వారు ఎంతో మంది జీవితాలను ప్రభావితం చేశారు. మీరు వారి వైద్యం పొందారా? వారిని కలుసుకున్నారా? లేదా వారితో కలిసి పనిచేశారా? ఆనాటి మీ జ్ఞాపకాలను, అనుభవాలను ఈ వేదిక ద్వారా మాతో పంచుకోండి. ఇది భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది.
  •