డాక్టర్ బాలకృష్ణయ్య గారి శతజయంతి ఉత్సవాలు
101 వ సంవత్సర వేడుకలు 2025
2025లో డాక్టర్ బాలకృష్ణయ్య గారి 101 వ జయంతి వేడుకలు వనపర్తి జిల్లాలో పార్టీలకతీతంగా, వర్గాలకతీతంగా, భారీగా నిర్వహించబడ్డాయి.విగ్రహాలకు పూలమాలలు, సామాజిక సేవా కార్యక్రమాలు, ప్రజా సమావేశాలతో శతజయంతి వేడుకలు మహోత్సవంగా నిలిచాయి.